RTC: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ఆర్టీసీ ఉద్యోగుల స మస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్ష ణమే పరిష్కరించాలని ఆర్టీసీ జే ఏసీ నాయకులు డిమాండ్‌ చేశా రు. రాష్ట్ర నాయకుల పిలుపుమేర కు వారు మంగళవారం ఆర్టీసీ డి పోల వద్ద నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యుత బస్సుల ను ఆర్టీసీ ద్వారా ప్రభుత్వం నిర్వహించాలన్నారు.