Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. వారి అకౌంట్లో రూ.6 వేల చొప్పున వచ్చేశాయి.. చెక్...

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. రైతు భరోసా నిధులు మరికొంతమంది రైతులకు శుక్రవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలవరకు భూమి ఉన్న రైతులకు ఇవాళ రిలీజ్ చేసింది.రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఇవి నేరుగా జమ అయ్యాయి.దీంతో రైతులు చెక్ చేసుకోవాలి.