SA Vs AFG : సూపర్ ఓవర్ కూడా టై.. పిచ్చెక్కిస్తున్న మ్యాచ్.. బాల్ బాల్ కు ఉత్కంఠగా..
టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ లో అసలు సిసలు మజా మ్యాచ్ అంటే ఇదే.. సౌతాఫ్రికా, ఆఫ్గనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్.. బాల్ బాల్ ఉత్కంఠ రేపింది. గెలుపోటముల కోసం సూపర్ ఓవర్ వచ్చింది. అనూహ్యంగా.. ఊహించని