Sankranti special 2026: వెలుగునిచ్చే పండుగ.. సంక్రాంతి పండుగ.. ప్రత్యేకతలు ఇవే..!

ధనుర్మాసంలో మంచు కురుస్తుంది.. .. వీధులు చల్లగా ఉంటాయి.... ముగ్గులతో అందంగా ఉంటాయి... పంటలు పండుతాయి. పండుగలూ మొదలవుతాయి... ప్రతి ఏడాది పండుగలు సంక్రాంతితో మొదలవుతాయి. అందుకే సంక్రాంతిని సంవత్సరంలో తొలి పండుగగా చెబుతారు.