Sara Tendulkar: గోవా గల్లీలో సారా టెండూల్కర్.. చేతిలో బీర్ బాటిల్‌తో వీడియో వైరల్.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

న్యూ ఇయర్ 2026 సెలబ్రేషన్స్ కోసం గోవా వెళ్లిన సారా టెండూల్కర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చేతిలో బీర్ సీసా పట్టుకుని రోడ్డుపై నడుస్తున్నట్లు కనిపిస్తున్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీసింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.