Save The Tigers 3 Review: పెళ్లాం బాధితులకు చిత్రగుప్తుడి ఆఫర్.. 'సేవ్ ది టైగర్స్ 3' సిరీస్ ఎలా ఉందంటే?

గతంలో వచ్చిన 'సేవ్ ది టైగర్స్' రెండు సీజన్లు ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు క్రేజీ, ఫాంటసీ కాన్సెప్ట్‌తో 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' వచ్చేసింది. మహి వి. రాఘవ్ క్రియేషన్‌లో, శ్రీరామ్ ఎరగం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సీజన్ 3 జూన్ 18 నుంచి జియోహాట్‌స్టార్‌లో (JioHotstar) స్ట్రీమింగ్ అవుతుంది.