మైనార్టీ సంక్షేమానికి భారీ కేటాయింపులు: డిప్యూటీ సీఎం మల్లు
మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి భారీ కేటాయింపులు చేసినట్లు తెలిపారు.