School Holidays: విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. లిస్ట్ ఇదే..

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి పండుగ సందర్భంగా వరుసగా 9 రోజులు సెలవులను ప్రభుత్వం ఖరారు చేసింది. జనవరి 10వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవులు మొదలై, జనవరి 18వ తేదీ ఆదివారం వరకు కొనసాగుతాయి. తిరిగి జనవరి 19వ తేదీ సోమవారం బడులు తెరుచుకుంటాయి. గత ఏడాది కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండగా.. ఈసారి శని, ఆదివారాలు కలిసి రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధంగా 9 రోజులు సెలవులు ఇచ్చారు. ఇవే కాకుండా జనవరి 1వ తేదీ కొత్త ఏడాది సందర్భంగా.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున కూడా సెలవులు ఉంటాయి.