Shivaji vs Chinmayi : టాలీవుడ్లో డ్రెస్సింగ్ వార్: శివాజీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన చిన్మయి, అనసూయ!

నటుడు శివాజీ లెటెస్ట్ గా ‘దండోరా’ (Dhandoraa) మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో పెను తుఫానును రేపుతున్నాయి, ముఖ్యంగా హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన వాడిన పదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నేటితరం హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై విరుచుకుపడ్డారు.