Shubman Gill: అలాగైతే అభిషేక్ శర్మను కూడా తొలగిస్తారా..? వరల్డ్ కప్‌కు గిల్‌ను పక్కన పెట్టడంతో యోగ్‌రాజ్ సింగ్ ఫైర్

నాలుగు, ఐదు ఇన్నింగ్స్‌లలో విఫలమైనంత మాత్రాన శుభ్‌మాన్ గిల్‌ను జట్టు నుండి తొలగించకూడదని యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు నుండి శుభ్‌మాన్ గిల్‌ను తొలగించడంపై ఈ భారత మాజీ క్రికెటర్ ఇండియన్ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు.