SIR పై నిర్లక్ష్యం వద్దు..వారం రోజుల్లో తీరు మార్చుకోవాల్సిందే.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ వార్నింగ్
కేవలం ఎమ్మెల్యేలకే కాదు.. ఇంచార్జ్ మంత్రులకు సైతం సీఎం రేవంత్ రెడ్డి గట్టి సంకేతాలు పంపారు. ఇంచార్జ్ మంత్రులు కూడా సర్ (SIR) పై పూర్తి బాధ్యత తీసుకోవాలని..