Spirit: వాట్సాప్ ఫ్యాక్టరీలో కథల అల్లడం మాని.. వెళ్లి మీ పని చూసుకోండి.. ప్రకాష్ రాజ్ ఫైర్

లేటెస్ట్గా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న వెటరన్ యాక్టర్ ప్రకాష్ రాజ్ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లుగా వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఓక కీలక సన్నివేశానికి సంబంధించి ప్రకాష్ రాజ్, డైరెక్టర్ సందీప్ వంగా మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినట్లుగా వినిపి