Srisailam: శ్రీశైలం వెళుతున్నారా..? ఐదు రోజుల పాటు ఆ దర్శనాలు బంద్.. స్వామివారిని దర్శించుకోవాలంటే..

ఉగాదికి శ్రీశైలం వెళుతున్నారా..? అయితే భక్తులకు అలర్ట్. ఐదు రోజుల పాటు స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన జారీ చేశారు.ఇక ఉగాది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు.