Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..

Success story: ఐఐటీలు, ఎన్ఐటీల్లో చదవితేనే మంచి సాలరీ ప్యాకేజ్ వస్తుందని చాలా మందిలో ఒక భావన ఉంటుంది. కానీ కర్ణాటకకు చెందిన ఓ కుర్రాడు మాత్రం ఈ ఆలోచన చాలా తప్పు అని తేల్చేశాడు. చిన్న గ్రామంలో పుట్టి, స్థానికంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చదవుకున్న అతను, తన నైపుణ్యాలను నిరంతరం సానపెట్టుకోవడంతో ఎన్విడియా(NVIDIA) లాంటి ప్రసిద్ధి టెక్ దిగ్గజ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. ఏకంగా ఏడాదికి రూ. 2.6 కోట్ల ప్యాకేజీని అందుకుంటూ చాలా […]