Tamil Nadu Woman : తమిళనాడులో దారుణం.. యూట్యూబ్ చూసి ఇంట్లోనే నార్మల్ డెలివరీ.. మహిళ మృతి.. అసలేం జరిగిందంటే?
Tamil Nadu Woman : తమిళనాడులోని తిరుప్పూర్‌లో యూట్యూబ్ వీడియో చూసి ఇంట్లోనే ప్రసవించేందుకు ప్రయత్నించిన మహిళ మృతి చెందింది. పోలీసులు ఆమె భర్తపై కేసు నమోదు చేశారు.