Telangana: తెలంగాణకు మరో మణిహారం.. ప్యూచర్ సిటీతో యువతకు పండుగే..

ప్యూచర్ సిటీపై తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. తాజాగా అక్కడ జరుగుతున్న నిర్మాణాలను మంత్రులు పరిశీలించారు. ప్యూచర్ సిటీ ఏర్పాటు వల్ల రాష్ట్రంలోని యువతకు లక్షలాది ఉద్యోగాలు లభించనున్నాయని మంత్రులు తెలిపారు. దీని వల్ల ఉద్యోగాల కల్పన అనేది జరుగుతుందని, వేగవంతంగా అభివృద్ది చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.