Telangana: రైతన్నలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఆ పంటలు వేస్తే.. ఎకరానికి రూ.5వేల ప్రోత్సాహకం!

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించే రైతులకు ప్రోత్సాహకం అందించాలని ప్లాన్ చేస్తుంది. వరికి బదులుగా పెసలు, కందులు, జొన్నలు, మొక్కజొన్న, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.4 నుంచి 5వేల వరకు ప్రత్సాహకం ఇవ్వాలని ఆలోచిస్తోంది.