Telangana Municipal Elections: కొడంగల్‎లో రేవంత్.. మధిరలో భట్టి.. ఓటు వేసిన సీఎం, డిప్యూటీ సీఎం

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‎లకు క్యూ కడుతున్నారు.