Telangana News: భార్య కాపురానికి రావట్లేదని భర్త సంచలన నిర్ణయం.. ఏం చేశాడంటే

కామారెడ్డి జిల్లాలో విషాదం వెలుగు చూసింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఒక భర్త సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గ్రామంలోని సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.