TG: పథకాలన్నింటికీ ‘సమగ్ర సంక్షేమ కార్డు’.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఒకే చోట పథకాల వివరాలు అందించేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు’ తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.