TGPSC Govt Jobs 2026: డిగ్రీ అర్హతతో తెలంగాణలో అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.....

రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. డిగ్రీ అర్హతతో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతలు, ఎంపిక విధానం, అప్లికేషన్ లింక్ ఈ కింద చెక్ చేసుకోండి..