Tirumala VIP Break Darshan : వేసవి సెలవులు ముగిసే సమయం కావడం, వారాంతపు సెలవులు తోడవడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు గాను జూన్ 29 (సోమవారం) నాడు వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ఆన్లైన్ కరెంట్ బుకింగ్ శ్రీవాణి టికెట్లను టీటీడీ రద్దు చేసింది.