Tirumala Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం

కానుకాల ద్వారా రూ 25.12 కోట్ల హుండీ ఆదాయం లభించిందని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. 28 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు విక్రయించామని.. 26 లక్షల మంది భక్తులకు పైగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని వివరించారు.