తిరుపతి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను రేణిగుంట పోలీసులు ఛేదించారు. ఈ నెల 10న జరిగిన ఈ దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 3 లక్షల విలువైన 63 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులలో టీటీడీ ఉద్యోగి ఉండటంతో పోలీసులు కేసును మరింత సీరియస్‌గా విచారిస్తున్నారు.