TRAI CNAP: స్పామ్ కాల్స్‌కు చెక్.. ఇక ఫోన్ నంబర్‌తో పాటు కాలర్ పేరు కూడా..

చాలా మంది ఫోన్ యూజర్లు ట్రూకాలర్ మీద ఆధారపడుతున్నారు. అయితే, ఇప్పుడు భారత ప్రభుత్వ సంస్థ ట్రాయ్ ఈ తరహా సేవలు అందించబోతోంది. స్పామ్ కాల్స్ తగ్గి, డిజిటల్ ఫ్రాడ్స్‌కు చెక్ పెట్టేందుకు TRAI ఈ సేవలన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది.