Train Derailment: పట్టాలు తప్పిన రైలు.. 13 మంది మృతి, 98 మంది గాయాలు

మెక్సికోలో ఇంటర్‌ఓషియానిక్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 13 మంది మృతి చెందగా, 98 మంది గాయాలపాలయ్యారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది.