Trump Action Against Iran: ఇరాన్‌పై దాడికి ట్రంప్‌ రెడీ?

ఇరాన్‌లో ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళన మరింత తీవ్రరూపం దాల్చింది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్ర దమనకాండకు దిగటంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.