Union Cabinet: వొడాఫోన్ ఐడియా ఎజీఆర్ బకాయిల ఫ్రీజ్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం

ఏజీఆర్ సంబంధిత అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పునఃపరిశీలించాలని 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది.