Usman Khawaja: పాకిస్థాన్‌లో పుట్టి ఆసీస్ దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగాడు: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన స్టార్ ఓపెనర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, టెస్ట్ స్పెషలిస్ట్ ఉస్మాన్ ఖవాజా తన అంతర్జాతీయర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం (జనవరి 2) విలేఖరుల సమావేశంలో ఖవాజా తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు.