Vijay: 'జన నాయగన్' రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. థియేటర్లలో జాతరకు సిద్ధమైన సీఎం సార్ ఫ్యాన్స్!

దళపతి విజయ్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడనుంది. గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న 'జన నాయగన్' మూవీ విడుదలకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. జులై 24 నుంచి కెనడాలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం అంటూ ఒక క్రేజీ పోస్టర్‌ను పంచుకుంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.