Vijay Deverakonda Car: విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన ముప్పు
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ఒక్క క్షణం తేడాతో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నఆయన కారు జోగులాంబ గద్వాల సమీపంలో ప్రమాదానికి గురైంది.
