Vinod Kumar Shukla: జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా కన్నుమూత
ప్రఖ్యాత హిందీ రచయిత, 2025 జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా ఇకలేరు. వయోభారం కారణంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కమారుడు తెలిపారు.