Viral News : పాలలో సోడా కలిపి డ్రింక్.. దేవుడా ఇంకా ఎన్నెన్ని వెరైటీలు చూడాలి సామీ..!

ఫంక్షన్లలో లెమన్​ సోడా.. ఆరంజ్​సోడా... జింజర్​ సోడా.. ఇలా అనేక రకాలైన సోడా డ్రింక్​ ఇస్తారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త సోడా వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతుంది. అదేనండి దూద్​ సోడా.. అంటే పాలతో తయారు చేసిన సోడా అన్నమాట. ఈ వెరైటీ సోడా చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. . .