Visakhapatnam: తృటిలో ప్రమాదం తప్పిందిగా.. వెనక్కి జారిన ట్రైన్

కైలాసగిరిపై ఉన్న టాయ్‌ రైలుకు ప్రమాదం తప్పింది. పర్యాటకులతో వెళ్తున్న రైలుకు బ్రేకులు ఫెయిల్ అయ్యింది. దీంతో రైలు వెనక్కి జారింది.