వైజాగ్ టూర్‌కు వెళ్లే పర్యాటకులు ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.. ఎందుకంటే ఇకపై మీరు ఆర్కేబీచ్ సమీపంలోని మ్యూజియంలను సందర్శించేందుకు మధ్యాహ్నం రెండు గంటల వరకు వెయిట్ చేయాల్సిన పనిలేదు. అవును బీచ్ రోడ్‌లో ఉన్న అన్ని మ్యూజియంలు ఇకపై ఉదయం 10గంటల నుంచే తెరుచుకోనున్నాయి.