Weekly Horoscope: ఈ రాశివారికి.. ఈ వారం ఆర్థికంగా విశేష ఫలితాలు..

ఆ రాశివారికి ఈ వారం ఆర్ధికంగా విశేష ఫలితాలు ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. అన్నివిధాలా బాగుంటుందని, చిత్తశుద్ధిని చాటుకుంటారని, వ్యాపకాలు అధికమవుతాయని తెలుపుతున్నారు. అంతేగాక.. కొత్త పనులు చేపడతారని, ఊహించిన ఖర్చులు ఉంటాయని, పెద్దమొత్తం ధనసహాయం తగదని సూచిస్తున్నారు.