Why not take it? ఎందుకు తీసుకోనట్టు?

Why not take it?స్మార్ట్‌ కార్డు చాలా కీలకం. ప్రభుత్వం రేషన్‌కే పరిమితం కాకుండా ఏ పథకం పొందాలన్నా ఈ కార్డునే ప్రాతిపదికగా తీసుకుంటోంది. అంత ముఖ్యమైన కార్డులు జారీ చేసి నెలల గడుస్తున్నా తీసుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా వేలల్లోనే డీలర్ల వద్ద మూలుగుతున్నాయి. ఎందుకు తీసుకోలేదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.