Wife Kills Husband: మద్యం మత్తులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో 26 వేట్లు..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ మహిళ తన భర్తను అత్యంత కిరాతకంగా చంపేసింది. గొడ్డలితో 26 వేట్లు వేసి ప్రాణాలు తీసింది.