అన్నారంలో అక్రమ మట్టి దందా

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతోంది. దర్గా చెరువులో నల్ల రేగడి మట్టి పేరుతో స్థానిక వార్డు మెంబర్​ తన బంధువులు, స్నేహితుల పేర్ల మీద సంబంధిత ఆఫీసర్లతో పర్మిషన్​ తీసుకుని మొరాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.