జూన్ రెండో వారంలోగా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ..లేకపోతే సమ్మె తప్పదు: ఎమ్మెల్యే కూనంనేని

సింగరేణి కార్మికుల సమస్యలను యాజమాన్యం జూన్ రెండో వారంలోగా పరిష్కరించాలని, లేకపోతే సమ్మె తప్పదని సింగరేణి కాలరీస్ వర్కర్క్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు.