అయోధ్యలో కుంభమేళా సమయంలోనే భారీగా దోపిడీ.. సూత్రధారులు ఇద్దరు బావమరుదులే!

అయోధ్యలో రామమందిరంలో ఇంటి దొంగలు చేతివాటం ప్రదర్శించి.. భక్తులు అందజేసిన విరాళాలను తస్కరించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంపై విచారణకు యూపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణలో విస్మయానికి గురిచేసే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తం 8 మంది నిందితులను ఈ కేసులో అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బావమరుదులు ఎక్కువ మొత్తంలో నొక్కేసినట్టు గుర్తించారు. ముఖ్యంగా గతేడాది కుంభమేళా సమయంలో దోపిడీ ఎక్కువ జరిగినట్టు పోలీసులు తెలిపారు.