ఆయిల్‌పామ్‌ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం

ఆయిల్‌ పామ్‌ సాగుతో దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతోందని, అన్నదాతలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని పంట సాగుకు ముందుకురావాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.