ఆర్థికంగా అగచాట్లు.. అయినా టిప్‌టాప్‌ ట్రిప్పులు

మొత్తం తొమ్మిది మందితో కూడిన బృందం ఈనెల 21న సింగపూర్‌కు వెళ్లింది. వారం రోజుల పర్యటన! మంత్రులకు సింగపూర్‌ ట్రిప్పు ప్రయాణ ఖర్చులే రూ.95.18 లక్షలు! ఇంకా అక్కడ స్టార్‌ హోటళ్లలో బస, తిండీ, ఇతరత్రా ఖర్చులు అదనం!