ఇవాళ(మే 10) హైదరాబాద్ కు ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే
రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దాదాపు రూ. 9,400 కోట్ల విలువైన పనులకు ప్రధాని శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా రవాణా, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే ప్రాజెక్టులు ఉన్నాయి.