ఈవీఎంలపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉంది..:కర్ణాటక ప్రభుత్వ సర్వేతో బీజేపీ విమర్శలు..

రాహుల్ గాంధీ చేస్తున్న 'ఓటు చోరీ' ఆరోపణలు అబద్దం అని నిరూపించేందుకు బీజేపీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వమే స్వయంగా నిర్వహించిన ఒక సర్వేను ఉదాహరణగా చూపిస్తూ బీజేపీ విమర్శలు కురిపించింది.......