ఉచిత న్యాయ సహాయం కోసం 15100 నెంబరులో సంప్రదించండి

బడుగు, బలహీనవర్గాలకు ఉచితంగా న్యాయం అందించడమే న్యాయ సేవాసంస్థల ప్రధాన ధ్యేయమని ఏపీ ఎస్‌ఎల్‌ఎ్‌సఏ డిప్యూటీ సెక్రటరీ అమర రంగేశ్వరరావు అన్నారు. ప్రజలు ఉచిత న్యాయ సహాయం పొందేందుకు జాతీయ టోల్‌ఫ్రీ నెంబరు ‘15100’లో సంప్రదించాలన్నారు.