ఊపందుకున్న ధాన్యం కొనుగోలు.. వడ్ల కొనుగోళ్లలో నిజామాబాద్‌‌ టాప్‌‌ ..తర్వాతి స్థానాల్లో నల్గొండ, సూర్యాపేట

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఐదు లక్షల టన్నులకు చేరువయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 8,409 సెంటర్లు ప్రారంభించాలని సివిల్‌ సప్లై శాఖ నిర్ణయించగా ఇప్పటికే 4,903కి పైగా సెంటర్లను ఓపెన్‌ చేశారు.