జిల్లా ఆస్పత్రి అయిన స్థానిక ఎన్టీఆర్ వైద్యాలయంలో సీఎస్‌ఆర్ నిధులతో నవీకరించిన మాడ్యులర్, లామినర్ ఆపరేషన్ థియేటర్‌లను కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. రోగుల సహాయకులు వేచి ఉండే హాల్‌ను, టిఫా స్కాన్‌ను కూడా కలెక్టర్ ప్రారంభించారు.