ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీస్‌పై వైసీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. అమరావతిపై జగన్ వైఖరిని ప్రశ్నించినందుకు మీడియాపై దాడులకు పాల్పడుతోందన్నారు.