కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం అన్ని రంగాల్లో విఫల మైందని రైతులకు, సింగరేణి కార్మికులకు ఇ చ్చిన హామీలను విస్మరించి సీఎం రేవంత్‌రెడ్డి అన్యాయం చేశా రని మం చిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు.